Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానాశ్రయం జగన్ హయాంలోనే కార్యరూపం : ధర్మాన

Follow Udayam on Google
RAGHU Jul 29, 2026 4:52 PM శ్రీకాకుళంGeneral
భోగాపురం విమానాశ్రయం జగన్ హయాంలోనే కార్యరూపం : ధర్మాన - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి పునాది మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే వేసిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. భూసేకరణ, కేంద్ర అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజర్ వంటి కీలక ప్రక్రియలన్నీ జగన్ హయాంలో పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇతరులు చేసిన పనులకు క్రెడిట్ తీసుకుంటోందని విమర్శిస్తూ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...