Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తితో పాటు చారిత్రిక సాంస్కృతిక చైతన్యాన్ని గుర్తు చేసేలా ఉంది

Follow Udayam on Google
D ANAND RAO Sep 14, 2026 8:10 PM పార్వతీపురం మన్యంవినోదం
భక్తితో పాటు చారిత్రిక సాంస్కృతిక చైతన్యాన్ని గుర్తు చేసేలా ఉంది - Udayam
మన్యం జిల్లా పాలకొండ పట్నంలోని జెట్టి వారి వీధిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపం పలువురి ప్రశంసలు అందుకుంటుంది. ఈ పండుగను భక్తితో పాటు చారిత్రిక సాంస్కృతిక చైతన్యాన్ని గుర్తు చేసేలా ఉందని స్థానికులు అభినందిస్తున్నారు. ఈ గణేష్ ని మండపం వద్ద ఉత్సవాలకు మూలకారకుడైన బాలగంగాధర్ తిలక్ తో పాటు చత్రపతి శివాజీ చిత్రాలను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...