Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో వినాయకుడికి పూజలు

Follow Udayam on Google
ch. anji Sep 19, 2026 9:53 PM వికారాబాద్General
భక్తిశ్రద్ధలతో వినాయకుడికి పూజలు - Udayam
దోమ మండల పరిధిలోని బొంపల్లి బీసీ కాలనీలో కొలువుదీరిన వినాయకుడికి శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన బండకుంది నరసింహులు–సత్యమ్మ దంపతులు స్వామివారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం వినాయకుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...