వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో 40% సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్తో రైతు వేదికకు రావాలని కోరారు.
Comments
Loading comments...

