Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో పింఛన్ దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:17 PM పశ్చిమగోదావరి General
భీమవరంలో పింఛన్ దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన - Udayam
అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించిందని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం భీమవరం మండలం రాయలం సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అర్హులు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Comments

G
Loading comments...