Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో బైకుల దొంగ అరెస్ట్

Follow Udayam on Google
M. Dorababu Sep 28, 2026 1:24 PM పశ్చిమగోదావరిGeneral
భీమవరంలో బైకుల దొంగ అరెస్ట్ - Udayam
భీమవరంలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారు రూ.4,50,000 విలువ చేసే 5 బైకులను జప్తు చేశారు. సీఐ మురళీకృష్ణ కథనం ప్రకారం.. తణుకు మండలం సజ్జాపురానికి చెందిన నవీన్ ప్రేమ్ (24) ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఇతనిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 15 కేసులు ఉన్నట్లు అధికారి వెల్లడించారు.

Comments

G
Loading comments...