Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:34 PM పశ్చిమగోదావరి General
భీమవరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
భీమవరం మండలంలోని ఆరు గ్రామాల్లో ‘పల్లె పండగ 3.0’లో భాగంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తోకతిప్ప, నాగిడిపాలెం, దెయ్యలతిప్ప, రామాయణంపురం, దిరుసుమర్రు, యనమదుర్రులో పనులు చేపట్టారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...