వార్తలకు తిరిగి వెళ్లండి

కులాంతర వివాహం నేపథ్యంలో భీమిలిలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో రాజీ కుదుర్చుకుని ఆటోలో తిరిగి వెళ్తుండగా మినీ స్టేడియం వద్ద పెళ్లికుమారుడి కుటుంబ సభ్యులపై పెళ్లికుమార్తె వర్గీయులు కత్తులు రాళ్లతో విరుచుకుపడ్డారు.
ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు.
Comments
Loading comments...

