Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా అనూషకు బాధ్యతలు

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 2:28 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా అనూషకు బాధ్యతలు - Udayam
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషను నియమిస్తూ ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బొత్స అనూష కు వైస్ జగన్ పలు సూచనలు ఇచ్చారు.

Comments

G
Loading comments...