వార్తలకు తిరిగి వెళ్లండి

మధురవాడ మిధులాపురి ఉడా కాలనీలో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటుచేసిన సేవ్ వాటర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా సతీమణి గంటా శారద, అనంతరం అపార్ట్మెంట్లో ఏర్పాటుచేసిన వినాయకుని దర్శించుకున్నరు.
Comments
Loading comments...

