వార్తలకు తిరిగి వెళ్లండి

భీమ్‌గల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 17 శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొత్తం 7 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వాటిలో రెవెన్యూకు 3, ఎంపీఓకు 2, ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎంకు 1, మున్సిపాలిటీకి 1 దరఖాస్తు అందాయి. అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

