వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని భీమేశ్వర ఆలయం వద్ద శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గొందు శంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.
ఆలయాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. 2 ఎకరాల 14 సెంట్ల స్థలంలో బౌండరీవాల్, యాగశాల నిర్మాణానికి అనుమతులు కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఈవో మాధవి, చైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

