వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో భీమడోలు మండల వైసీపీ సమావేశం బువ్వనపల్లి పార్టీ కార్యాలయంలో జరిగింది. పుప్పాల వాసుబాబు అధ్యక్షతన ఎన్నికల రిజర్వేషన్లు, పార్టీ కార్యాచరణపై చర్చించారు.
ఎన్నికల వ్యూహాలపై సమాలోచనలు జరిపి, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

