Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలులో గుంతలమయంగా గొలుసులగేటు రోడ్డు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:16 AM ఏలూరుGeneral
భీమడోలులో గుంతలమయంగా గొలుసులగేటు రోడ్డు - Udayam
భీమడోలులో చారిత్రక గుర్తింపున్న గొలుసులగేటు రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు దశాబ్దాలుగా రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రహదారి పలు వీధులతో పాటు రైల్వే గేటుకు అనుసంధానంగా ఉంది. ఎన్నికల కోడ్‌కు ముందే పల్లెపండుగ 3.0లోనైనా రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...