Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

Follow Udayam on Google
Raju Sep 24, 2026 7:38 PM నిజామాబాద్తెలంగాణ
భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి - Udayam
కామ్రేడ్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ ఎస్సీ బాలికల హాస్టల్‌లో PDSU ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ PDSU జిల్లా కార్యదర్శి, లెక్చరర్ డా. ప్రగతి విద్యార్థినలు ఉద్దేశించి మాట్లాడారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశంలోని సామాజిక పరిస్థితులను, అసమానతలకు వ్యతిరేకంగా ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకునరాని తెలిపారు.

Comments

G
Loading comments...