వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల: సౌడమ్మ గుట్ట పరిసర ప్రాంతంలో భగీరథ
పైపులైను అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని వెంటనే మార్చాలని స్థానికులు కోరారు. పైపులైన్ పక్కనే విద్యుత్ స్తంభం ఉండటంతో పైపులైన్కు తరచూ నష్టం జరిగి తాగునీరు వృథాగా పోతుందని తెలిపారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ స్తంభాన్ని పక్కకు మార్చాలని జడ్చర్ల విద్యుత్ శాఖ అధికారులకు గురువారం వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

