వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులు సూచించే భద్రతా చర్యలు పాటించాలని మందస ఎస్సై కె. కృష్ణ ప్రసాద్ సూచించారు. సముద్ర తీరం, లోతట్టు ప్రాంతాలు, వాగులు, గెడ్డలు, వంతెనల వద్దకు వెళ్లవద్దన్నారు.
చీపి గెడ్డ, బెల్లుపటియా–సిరిపురం కాజ్‌వేలపై తుఫాన్ ప్రభావం తగ్గే వరకు రాకపోకలు చేయవద్దని తెలిపారు. భద్రత కోసం ఆయా ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Loading comments...

