వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం భద్రాల్ తండా ఎంఫీపీపీఎస్ పాఠశాలలో శనివారం పేరెంట్స్-టీచర్ సమావేశం నిర్వహించారు. హెచ్ఎం కయ్యూం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యార్థుల చదువు, భవిష్యత్తుపై ఉపాధ్యా యులు తల్లిదండ్రులతో చర్చించారు.
విద్యార్థుల అభ్యసనలో తల్లిదండ్రుల సహకారం అవసరమని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

