Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం సీఐగా సట్ల నాగరాజు బాధ్యతలు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 1:12 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం సీఐగా సట్ల నాగరాజు బాధ్యతలు - Udayam
సాధారణ వార్షిక బదిలీల్లో భాగంగా భద్రాచలం నూతన సీఐగా సట్ల నాగరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఎస్‌ఐలు, పలువురు ప్రముఖులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించడంతో పాటు అందరి సహకారంతో పనిచేస్తామని నూతన సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...