Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం సబ్‌జైలును సందర్శించిన జడ్జి

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:40 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం సబ్‌జైలును సందర్శించిన జడ్జి - Udayam
ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వి.శివ నాయక్‌ భద్రాచలం సబ్‌జైలును ఆకస్మికంగా సందర్శించారు. ఖైదీలకు అందుతున్న వసతులు, భోజనం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఖైదీలు లీగల్‌ ఎయిడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జైలులో విద్యను అభ్యసించి, సత్ప్రవర్తనతో మెరుగైన జీవితం గడపాలని సూచించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ ఉపేందర్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...