Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ఆలయంలో 14 నుంచి శ్రావణ మాసోత్సవాలు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 10, 2026 11:00 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం ఆలయంలో 14 నుంచి శ్రావణ మాసోత్సవాలు - Udayam
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో దామోదరరావు తెలిపారు. 14న ప్రత్యేక సేవలు, 17న సింహ సంక్రమణం, 18న సుదర్శన నారసింహస్వామి పూజలు ఉంటాయి. 21న వరలక్ష్మి వ్రతం, 23న అంకురార్పణ, 24న ద్వాదశి, 25న వైదిక క్రతువులు నిర్వహించనున్నారు. 26 నుంచి 28 వరకు ప్రత్యేక పూజలు, సెప్టెంబర్‌ 4న శ్రీకృష్ణాష్టమి మహోత్సవం జరగనుంది.

Comments

G
Loading comments...