Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భార్గవికి పతకం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 4:47 PM విజయనగరంGeneral
వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భార్గవికి పతకం - Udayam
ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరుగుతున్న ఏషియన్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నెల్లిమర్ల మండలం కొండవెలగాడకు చెందిన బెల్లాన భార్గవి కాంస్య పతకం సాధించింది. 53 కిలోల విభాగంలో స్నాచ్‌లో 80, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 98 కిలోలు ఎత్తింది. రెండేళ్ల కిందట ఫిజీలో జరిగిన కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో భార్గవి రజత పతకం సాధించింది.

Comments

G
Loading comments...