వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో SIRలో భాగంగా నోటీసుల జారీ కొనసాగుతోందని AERO చాముండేశ్వరి తెలిపారు. నో మ్యాపింగ్‌లో భాగంగా సర్కిల్ పరిధిలో 25,460 మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కేటాయించిన తేదీలో నోటీసులకు సమాధానం ఇవ్వాలి.
అభ్యర్థులు 12 రకాల పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాలని సూచించారు. సిస్టమ్‌లో జరిగిన తప్పిదాల కారణంగా నోటీసులు ఇస్తున్నట్లు AERO చాముండేశ్వరి తెలిపారు.
Comments
Loading comments...

