Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగిసిన అంగన్వాడీల శిక్షణ

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 12:13 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ముగిసిన అంగన్వాడీల శిక్షణ - Udayam
రెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన 120 రోజుల సర్టిఫికెట్ కోర్సు శిక్షణ విజయవంతంగా ముగిసిందని సూపర్‌వైజర్ మజీర బేధం తెలిపారు. పోషణ, జెండర్, రక్షణ, సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లోని నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరహాలో అంగన్వాడీ కేంద్రాల్లో Pre-primary తరగతులు నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...