Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడుపాయలలో రేపు పల్లకి సేవ

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:13 PM మెదక్General
ఎడుపాయలలో రేపు పల్లకి సేవ - Udayam
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. అమ్మవారిని పల్లకిలో ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఊరేగించనున్నారు. పల్లకి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలని ఈవో వీరేశం కోరారు.

Comments

G
Loading comments...