వార్తలకు తిరిగి వెళ్లండి
భైంసా పట్టణంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ ర్యాలీని ప్రారంభించారు. వెంకటేశ్వర ఆలయం నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ఈ వేడుకలో విద్యార్థులు, యువకులు, బీజేపీ కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు.
జాతీయ జెండాలు చేతబూని వందేమాతరం నినాదాలతో పట్టణాన్ని త్రివర్ణ శోభితం చేశారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

