వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలు జరిగాయి. లాహోర్‌లో భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆయన పోరాటం, త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని వక్తలు అన్నారు.
భగత్‌సింగ్‌కు పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘నిషాన్-ఇ-పాకిస్థాన్’ ఇవ్వాలని కార్యక్రమంలో తీర్మానం చేశారు. ఆయన జన్మించిన లయల్‌పుర్ జిల్లా ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది.
Comments
Loading comments...

