వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి చెరువు విస్తీర్ణంపై సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వాలని లోకాయుక్త పలుమార్లు ఆదేశించినా ప్రక్రియ పూర్తికాలేదు. ఆక్రమణలు వెలుగులోకి రాకుండా సర్వే జాప్యం జరుగుతోందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
రెవెన్యూ రికార్డుల్లో 621 ఎకరాలుగా ఉండగా, ఇటీవల ఒక మండల సర్వేలో 428 ఎకరాలే ఉన్నట్లు తేలింది. అన్ని మండలాలు కలిసి సమగ్ర సర్వే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

