Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది: సీత డైరెక్టర్‌ విజయరాఘవాచార్యులు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 06, 2026 11:19 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది: సీత డైరెక్టర్‌ విజయరాఘవాచార్యులు - Udayam
భద్రాచలం తెలుగువారి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని సీత డైరెక్టర్‌ విజయరాఘవాచార్యులు అన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బందికి నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా విధులు నిర్వహించి ఆలయాల ప్రతిష్ఠను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, శిక్షకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...