Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య వేధింపులంటూ సెల్ఫీ వీడియో.. యువకుడు అదృశ్యం

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 10:46 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్ జిల్లా మోతీఘనపూర్‌కు చెందిన శివప్రసాద్ (23) భార్య వేధింపులతో ఆవేదన చెందుతున్నట్లు తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి అదృశ్యమయ్యాడు. భార్య తరచూ గొడవపడుతూ, కొడుతూ, అవమానిస్తోందని వీడియోలో ఆరోపించాడు. హైదరాబాద్ వైపు స్కూటీపై వెళ్తూ కొత్తూరు వద్ద వాహనం నిలిపి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...