Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

Follow Udayam on Google
M. Dorababu Sep 24, 2026 9:17 PM పశ్చిమగోదావరిGeneral
 భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు - Udayam
భార్య జయలక్ష్మిని హత్య చేసిన కేసులో నిందితుడు తిరుమణి భాస్కరరావుకు III అదనపు జిల్లా కోర్టు గురువారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 2023లో భీమవరం రూరల్ మండలం నాగిడిపాలెంలో భాస్కరరావు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జయలక్ష్మి చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసుల పక్కా దర్యాప్తు, ఆధారాలతో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.

Comments

G
Loading comments...