Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫీసుల్లోని స్క్రాప్‌ విక్రయంతో రూ.5,100 కోట్ల ఆదాయం: కేంద్రం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 6:54 PM జాతీయంGeneral
ఆఫీసుల్లోని స్క్రాప్‌ విక్రయంతో రూ.5,100 కోట్ల ఆదాయం: కేంద్రం - Udayam
ప్రభుత్వ కార్యాలయాల్లోని పాత సామగ్రి, వ్యర్థాల విక్రయం ద్వారా 2021 నుంచి రూ.5,102.91 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈ సమయంలో 1.80 కోట్లకుపైగా ఫైళ్లను తొలగించారు. ఐదు ప్రత్యేక క్యాంపెయిన్‌లలో 24.20 లక్షలకు పైగా ఆఫీసులను కవర్‌ చేసినట్లు పేర్కొంది. ఐదో క్యాంపెయిన్‌లో 233.75 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ అయ్యింది.

Comments

G
Loading comments...