Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌కు ఏర్పాట్లు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 07, 2026 9:37 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌కు ఏర్పాట్లు - Udayam
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 14న భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మల్కాజ్‌గిరి సీపీ సుమతి పోలీసు, హెచ్‌సీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మ్యాచ్ సందర్భంగా పటిష్ట భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిమాపక భద్రత, అత్యవసర సేవల ఏర్పాట్లపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...