వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశం వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్‌హెడ్‌లు ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్‌ఏఎస్) నివేదిక వెల్లడించింది. కొత్త క్షిపణుల కోసం ఉద్దేశించిన అదనపు వార్‌హెడ్‌లతో ఈ సంఖ్యకు చేరినట్లు అంచనా వేసింది.
దేశం తన అణ్వాయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటూ, కొత్త ఆయుధ వ్యవస్థలను అందుబాటులోకి తెస్తోందని నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...

