వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో జరిగిన పాన్ ఐఐటీ సమిట్-2026లో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ భారత్ అభివృద్ధికి ఒక దశాబ్దం చాలని, ఆ స్వర్ణ దశాబ్దం ఆంధ్రప్రదేశ్‌ది కావాలన్నారు.
ప్రాజెక్టులకు వాస్తవ రూపమిచ్చి ఉద్యోగాలు సృష్టించేందుకు వేగం, సేవ, స్థిరత్వం అనే మూడు సూత్రాలతో వేగంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

