వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సైన్యాన్ని బలోపేతం చేసేందుకు బిట్స్ హైదరాబాద్ విద్యార్థులు అత్యాధునిక డ్రోన్లను రూపొందించారు. జీపీఎస్‌తో సంబంధం లేకుండా పనిచేసే ‘బీజన్’ నావిగేషన్ మాడ్యూల్‌తో వీటిని అభివృద్ధి చేశారు.
ఈ డ్రోన్ల పనితీరును ఆర్మీ సదరన్ కమాండ్‌లో ప్రదర్శించగా అద్భుతమైన స్పందన లభించింది. పలు మిలిటరీ యూనిట్లు వీటి కోసం ఆర్డర్లు ఇవ్వడంతో విద్యార్థుల ప్రతిభ సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.
Comments
Loading comments...

