వార్తలకు తిరిగి వెళ్లండి
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనపర్తి మండలం దుప్పలపూడి గురువారం నీట మునిగింది. గ్రామాల్లో నీరు రోడ్లపైకి చేరి ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
అనపర్తి తహసిల్దార్ అనిల్ కుమార్ ఎంపీడీవో రామకృష్ణారెడ్డి దుప్పలపూడి గ్రామాన్ని సందర్శించి, సుమారు 100 నుంచి 150 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి భోజనం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Loading comments...

