Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 25, 2026 6:39 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన - Udayam
ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా విజయనగరం పట్టణ పరిధిలోని 42వ డివిజన్ కాళిగట్ కోలనీ, క్రాంతి కాలనీలో నీట మునిగిన ప్రాంతాలను శుక్రవారం MLA అదితి గజపతి రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి మురుగునీరు సాఫీగా వెళ్ళడానికి అవసరమైన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించి, తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...