వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం – కిరండోల్ మార్గంలో రైలు రాకపోకలక తీవ్ర విఘాతం కలిగింది! కొత్తవలస – కిరండోల్ సెక్షన్ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

