Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల పై క్షేత్రస్థాయి పరిశీలన

Follow Udayam on Google
K. Anuradha Sep 23, 2026 2:26 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
భారీ వర్షాల పై క్షేత్రస్థాయి పరిశీలన - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో సంతబొమ్మాళి మండలం మలగాం పంచాయతీ పరిధిలోని కారిపేటలో జిల్లా కలెక్టర్ స్వప్నిర్ దినకర్ బుధవారం పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని , ప్రజల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భద్రతే లక్ష్యం అని అన్నారు.

Comments

G
Loading comments...