Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ హెచ్చరికలు..

Follow Udayam on Google
dasari naveen kumar Jul 29, 2026 8:19 PM వికారాబాద్General
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ హెచ్చరికలు.. - Udayam
జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షిత భవనాల్లోనే ఉండాలని సూచించారు. అనంతగిరి ప్రాంతంలో ట్రెక్కింగ్, పర్యాటక ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రజలు అత్యవసర వస్తువులతో కూడిన ఎమర్జెన్సీ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...