Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపధ్యంలో జగిత్యాల ప్రజలకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సూచనలు.*

Follow Udayam Digital on Google
pruthviraj Jul 29, 2026 11:55 AM జగిత్యాలతెలంగాణ
భారీ వర్షాల నేపధ్యంలో జగిత్యాల ప్రజలకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  సూచనలు.* - Udayam Digital
సూచనలు ▪️వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ప్రవహిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయవద్దు. • తెగిపోయిన విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లకుండా వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. *శిథిలావస్థలో ఉన్న గోడలు,పాత భవనాలకు దూరంగా ఉండాలి. ▪️రైతులు ఈ సమయంలో పొలాల్లో జాగ్రత్తగా ఉండాలి ▪️అత్యవసర పరిస్థితుల్లో ,జిల్లా యంత్రాంగం, పోలీసు, అగ్నిమాపక శాఖ,విద్యుత్ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వండి

Comments

G
Loading comments...