వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అంతర్జాతీయ అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,000, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పతనమయ్యాయి.
మధ్యాహ్నం 1.30 గంటలకు సెన్సెక్స్ 1,076 పాయింట్లు నష్టపోయి 71,562 వద్ద, నిఫ్టీ 372 పాయింట్లు కోల్పోయి 22,230 వద్ద ట్రేడవుతున్నాయి.
Comments
Loading comments...

