వార్తలకు తిరిగి వెళ్లండి

సుజుకి వి-స్ట్రోమ్ SX అడ్వెంచర్ బైక్‌కు కొత్త బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లను కంపెనీ పరిచయం చేసింది. 249సీసీ ఇంజిన్‌తో 26.5 పీఎస్ పవర్, 22.2 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి.
బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, యూఎస్‌బీ ఛార్జింగ్, 7-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు అందించారు.
Comments
Loading comments...

