వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిరిండియా ‘ఈజీ రోమ్’ పేరుతో ఇంటర్నేషనల్ రోమింగ్ సేవలను ప్రారంభించింది. టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి విదేశీ ప్రయాణికుల కోసం ఫిజికల్ సిమ్, ఇ-సిమ్‌లను అందిస్తోంది.
ఎయిరిండియా వెబ్‌సైట్‌లో ఈ సిమ్‌లు లభిస్తాయి. లాంచింగ్ ఆఫర్‌లో సిమ్ ఉచితంగా ఇస్తారు. ఎంపిక చేసిన రోమింగ్ ప్యాక్‌లను మాత్రం కొనుగోలు చేయాలి.
Comments
Loading comments...

