Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

AI నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 3:54 PM జాతీయంవాణిజ్యం
AI నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు  - Udayam
కేంద్రం ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు రూపొందించనుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్‌ఫేక్‌లు, మానవీయ కోణంపై నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేస్తామన్నారు. డీప్‌ఫేక్‌ల నాణ్యత పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తామని, ఏఐ నియంత్రణకు పరిశ్రమ సహకారం అవసరమని చెప్పారు.

Comments

G
Loading comments...