వార్తలకు తిరిగి వెళ్లండి

భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో 11 కేవీ విద్యుత్ లైన్ తెగి కిందపడింది. తిరుపతి వైపు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

