వార్తలకు తిరిగి వెళ్లండి

శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘బెయిల్’ ట్రైలర్ విడుదలైంది. పవన్ వడెయార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో శివరాజ్‌కుమార్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు.
న్యాయం కోసం అన్వేషించే క్రమంలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురయ్యే సమస్యల చుట్టూ కథ సాగనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. సినిమా అక్టోబరు 2న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

