వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

క్రికెట్ బెట్టింగ్‌లలో తీవ్రంగా నష్టపోయి అప్పులపాలైన బాపట్ల జిల్లా ఎస్పీ గన్‌మేన్ లేళ్ల వీరన్న (47) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.లక్షల్లో అప్పులు కావడం, వాటిని తీర్చే మార్గం లేక మనోవ్యథతో వేటపాలెం సమీపంలో ఈ దారుణానికి ఒడిగట్టారు.
మృతుడు ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

