వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆయనతో కలిసి దర్శనానికి హాజరయ్యారు. ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

